Telangana VAT Crime
VAT నేరం గురించి!
జరిగిన నేరం ఏంటంటే VAT Act 2005 లోని Sections 21,43,63లను రద్దు చేస్తూ 2006 లో అప్పటి DCలు, JCలు, COMMISSIONER లు 2 రోజులు మీటింగ్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు.
2017 జనవరి లో నేను తెలంగాణ ప్రభుత్వానికి ఈ నేరం గురించి Complaint చేస్తాను.
సెక్షన్ 21 ప్రకారం చేయాల్సిన అసెస్మెంట్ లు సరిగా చేయక లక్షా 50 వేల అసెస్మెంట్ లు చేయలేదని ఫలితంగా కనీసం ₹30 వేల కోట్ల నష్టం వచ్చిందని తెలిపాను.
దీనికి ప్రతిగా 2017 జూన్ లో ప్రభుత్వం వారు అసెస్మెంట్ కాలం పరిమితిని 4 ఏళ్ళనుండి 6 ఏళ్ళకు పెంచుతూ ఆర్డినెన్సు జారీ చేసారు. ఈ మేరకు 2017 నవంబర్ లో అసెంబ్లీ లో చట్ట సవరణ కూడా చేసారు.
కానీ తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంటే CM కేసిఆర్ తో పాటు వారి మంత్రులందరూ రాజ్యంగం ప్రాకారం, చట్టం ప్రకారం నేరం చేసారు.
అంతేకాకుండా VAT Act 2005 లో చట్ట విరుద్ధంగా రద్దు చేసిన సెక్షన్లను పునరుద్ధరించలేదు.
ఈ విధంగా చేయడం చాలా పెద్ద నేరం.
VAT నేరం ఈ కింద పేర్కొన్న చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం నేరం మరియు శిక్షార్హం:
The Unlawful Activites (Prevention) Act 1967
లోని
Sec.15&16, జీవితఖైదు,
Indian Penal Code 1860 లోని
Sec.121-జీవిత ఖైదు
Sec.124a - జీవితఖైదు
Sec.166 - ఒక సంవత్సరం ఖైదు
Sec.167 - 3 సంవత్సరాల ఖైదు
Sec.217 - 2 సంవత్సరాల ఖైదు
Sec.218 - 3 సంవత్సరాల ఖైదు
Sec.409 - జీవిత ఖైదు/10 years
Sec.420 - 7 సంవత్సరాల ఖైదు
Sec.468 - 7 సంవత్సరాల ఖైదు
Sec.471 - 2 సంవత్సరాల ఖైదు
read with 34 & 120B
Prevention of Corruption Act 1988 లోని
Sec.12 - 7 సంవత్సరాల ఖైదు,
Sec.13 - 7 సంవత్సరాల ఖైదు.
Comments
Post a Comment